గోపీచంద్ ‘లక్ష్యం’కు 12 ఏళ్ళు

2019 Latest Telugu Movie News, Gopichand Lakshyam Completed 12 years, 12 years Completed Lakshyam Telugu Movie, 12 years For Lakshyam Movie, 12 years Of Lakshyam, Gopichand Lakshyam Movie Latest News, Gopichand upcoming Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Gopichand Lakshyam Completed 12 years

యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా పలు కుటుంబకథా చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘లక్ష్యం’ ఒకటి. అనుష్క కథానాయికగా నటించిన ఈ చిత్రం ద్వారా శ్రీ‌వాస్ ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు. జగపతిబాబు, కళ్యాణి, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ‘ఆహుతి’ ప్రసాద్, యశ్‌పాల్‌ శర్మ తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ ల‌క్ష్మీన‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మణిశర్మ స్వరాలు స‌మ‌కూర్చిన‌ ఈ సినిమాలోని పాటలన్నీ శ్రోతలను అలరించాయి. తమిళంలో ‘మాంజవేలు’ పేరుతోనూ, బెంగాలీలో ‘ఫైటర్’ పేరుతోనూ, కన్నడంలో ‘వరదనాయక’ పేరుతోనూ ఈ సినిమాని రీమేక్ చేయ‌గా… మూడు చోట్లా ఈ చిత్రానికి ఆద‌ర‌ణ ల‌భించ‌డం విశేషం. 2007 జూలై 5న విడుదలై విజయాన్ని అందుకున్న ‘లక్ష్యం’… నేటితో 12 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

[youtube_video videoid=xEoiwMxmqx0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + one =