‘ఆమె’ రిలీజ్ డేట్ ఫిక్స్

2019 Latest Telugu Movie News, Aame Date Confirmed, Aame Movie Gets a Release Date, Aame Movie Latest Updates, Aame Movie Release Date Locked, Aame Release Date Announced, Aame Release Date Fixed, Aame Release Date Revealed, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Aame Movie Release Date Locked

తమిళ చిత్రం ‘మయాతా మాన్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ ‘ఆడై’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ‘ఆమె’ పేరుతో ఈ సినిమా రాబోతుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజ్ అవ్వగా.. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. టీజర్లో అమలాపాల్ ను చూసిన అందరూ షాకయ్యారు. నగ్నంగా నటించి అందరికీ షాక్‌ ఇచ్చింది అమలా పాల్. అంతేకాదు గతంలో సౌత్‌ లో ఏ హీరోయిన్‌ చేయని సాహసం చేసిందని అమలాపాల్‌ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించారు కూడా. అలాగే విమర్శలు కూడా వచ్చాయనుకోండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగియడంతో.. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. జులై 19వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. కాగా వీ స్టూడియోస్‌ బ్యానర్‌పై విజ్జి సుబ్రమణియన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి చూడబోతే ఈ సినిమాతో అమలాపాల్ సంచనాలు సృష్టించేలా కనిపిస్తోంది. మరి సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.. [subscribe]

[youtube_video videoid=kEIc0l2N5pk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 14 =