సాంగ్ చిత్రీకరణలో “సాహో “

Saaho Movie Team Shooting For A Song,2019 Latest Telugu Movies News, Prabhas Dances To The Tunes Of This Woman, woman tunes for prabhas dance, saaho movie updates, saaho telugu movie latest news, prabhas latest movie updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, prabhas telugu movies,Prabhas To Follow The Footsteps Of This Woman
Saaho Movie Team Shooting For A Song

యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న సాహో మూవీ ప్రపంచవ్యాప్తం గా ఆగస్ట్ 15వ తేదీ కానుంది. ప్రస్తుతం సాహో మూవీ సాంగ్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆస్ట్రియా లో ఆల్ప్స్ పర్వత శ్రేణి వద్ద ఉన్న టైరోల్ స్టేట్ లో షూటింగ్ కు అనువుగా అతి సుందర ప్రదేశాలు ఉన్నాయి. టైరోల్ స్టేట్ క్యాపిటల్ సిటీ ఇన్స్ బర్క్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లగాన్, దేవదాస్, రంగ్ దే బసంతి, ధూమ్ 2, ఏక్ థా టైగర్, ధూమ్ 3 , సుల్తాన్, భారత్ వంటి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో కొన్ని సాంగ్స్ కు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన వైభవి మర్చంట్ ప్రభాస్, శ్రద్ధ కపూర్ లపై సాంగ్ చిత్రీకరిస్తున్నారు. అతడు, నా పేరు సూర్య వంటి తెలుగు చిత్రాలకు వైభవి మర్చంట్ పనిచేశారు. షూటింగ్ లొకేషన్స్ కు కేబుల్ కార్స్ ఉపయోగించా మని, కేబుల్ కార్స్ ప్రయాణం అమేజింగ్ అని నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ ట్వీట్ చేసింది.

[subscribe]

[youtube_video videoid=_3-ZI1Npy5U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + seventeen =