అలియా భట్ సొంత యూ ట్యూబ్ ఛానల్ లాంచ్

Bollywood Beauty Alia Bhatt Launches Her Own Youtube Channel,Alia Bhatt Goes Viral With Her New Idea,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Alia Bhatt Latest News,Alia Bhatt Upcoming Movie News,Actress Alia Bhatt Next Film Updates,Heroine Alia Bhatt Next Project Details,#AliaBhatt
Bollywood Beauty Alia Bhatt Launches Her Own Youtube Channel

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి మంచి ఆఫర్లతో దూసుకుపోతుంది బాలీవుడ్ బ్యూటీ అలియాభట్. కేవలం హిందీ సినిమాల్లోనే కాదు.. తెలుగు సినిమాల్లో కూడా ఆఫర్లను కొట్టేస్తుంది ఈ భామ. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా అలియాను సెలక్ట్ అయిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సోషల్ మీడియాలో కూడా అలియా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్,వీడియోస్,మూవీ న్యూస్ పంచుకుంటూ తన ఫ్యాన్స్ కి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటంది. ఇంస్టాగ్రామ్,ట్విట్టర్ అకౌంట్స్ లో మిల్లియన్స్ కొద్దీ ఆమెను ఫాలో అవుతూ ఉంటారు.

దీనిలో భాగంగానే ఇప్పుడు అలియా తన అభిమానులకు మరింత చేరువయ్యేందుకు సిద్దమవుతుంది. ఓ యూట్యూబ్ ఛానల్ ను లాంచ్ చేయనుంది. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వ్యక్తిగత విషయాలతో పాటు,మూవీ అప్డేట్స్ ,ఫొటోస్, ఈవెంట్స్ అన్ని తన అభిమానులకు చేరేలా చేస్తారట. తాను యూ ట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నట్టు ఓ వీడియో ద్వారా తెలుపుతూ… ఛానల్ ని లైక్, షేర్, సబ్స్ క్రైబ్ చేసుకోండని విజ్ఞప్తి చేస్తుంది. మరి అలియా లాంటి హీరోయిన్ సబ్ స్క్రైబ్ చేసుకోమంటే అభిమానులు ఊరుకుంటారా.. అలా ఛానల్ ప్రారంభించిన కొద్దినిమిషాలలో లోనే వేలకొద్దీ సబ్స్క్రైబర్స్ తో దూసుకుపోతుంది. కాగా రణ్ వీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న “బ్రహ్మాస్త్ర” మూవీలో కూడా అలియా హీరోయిన్ గా చేస్తున్న సంగతి విదితమే.

[subscribe]

[youtube_video videoid=8HFxQsWRMTM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 17 =