రిలీజయిన వాల్మీకి ప్రీ టీజర్

Valmiki Movie Pre Teaser Out Now,Varun Tej Valmiki Pre Teaser Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,#ValmikiPreTeaser,#Valmiki,Valmiki Movie Updates,Valmiki Telugu Movie Latest News,Valmiki Movie Pre Teaser Released,Valmiki Telugu Movie Pre Teaser Revealed
Valmiki Movie Pre Teaser Out Now

తమిళ హిట్ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్ మూవీ వాల్మీకి రూపొందుతున్న విషయం తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వాల్మీకి మూవీ రూపొందుతోంది. హీరో వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న యాక్షన్ కామెడీ థ్రిల్లర్ వాల్మీకి మూవీ లో పూజ హెగ్డే కథానాయిక. తమిళ హీరో అథర్వ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. మిక్కీ J మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాణసారథ్యం లో రూపొందుతున్న వాల్మీకి మూవీ ప్రీ టీజర్ 24 వ తేదీ రిలీజయింది. ప్రీ టీజర్ లో వరుణ్ తేజ్ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మీరెప్పుడూ చూడని లుక్ లో నేను, మీకు నచ్చుతుందని అనుకుంటా అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. వాల్మీకి మూవీ కి సంబంధించిన తమిళ నటుడు అథర్వ లుక్ ను వరుణ్ తేజ్ షేర్ చేశారు.

 

[subscribe]

[youtube_video videoid=0KommrPbWLo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =