తాత స్టైల్ ను దించేసిన మనవడు

Rajinikanth Grandson Picture Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rajinikanth Grandson Photos Goes Viral,Rajinikanth Grandson Pics Goes Viral,Rajinikanth Grandson Images Goes Viral,#Rajinikanth,Rajinikanth Grandson Ved Storms the Internet in Thalaivar Style,Rajini with his Grandson Pics Goes Viral
Rajinikanth Grandson Picture Goes Viral

రజనీకాంత్.. స్టైల్ కు మారు పేరు. తనకున్న డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ తో తమిళనాడులో సూపర్ స్టార్ గా ఎదిగారు. కేవలం తమిళనాడు, తెలుగు, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రజనీకి అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన చెప్పే డైలాగ్స్ కు, స్టైల్ కు ఉన్న క్రేజే వేరు. మరి అలాంటి రజనీకాంత్ మనవడికి ఎవరి పోలికలు వస్తాయి. తాత పోలికలు రావడం సహజమే కదా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో రజనీకాంత్ తనయ సౌందర్య తన ట్విట్టర్ త్వారా తాతా మనవడి ఇద్దరి ఫొటోలు పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలో రజనీకాంత్ స్టైల్ గా నిలబడిన ఫొటో..అలాగే సౌందర్య కొడుకు వేద్ కృష్ణ అచ్చం తాత లాగే నిల్చున్న ఫొటోను పెట్టి.. తాత లాగే మనవుడు అన్న క్యాప్షన్ పెట్టింది. మరి నిజంగానే అచ్చం తాత పోజ్ ను మనవడు దించేశాడు కదా. మరి తాత లాగే సూపర్ స్టార్ పేరు తెచ్చుకుంటాడో.. తాత లాగ సినిమాల్లోకి వస్తాడో?లేదో? చూద్దాం..

 

 

[subscribe]

[youtube_video videoid=ipuK6QWli4A]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nine =