కల్కి మూవీ హానెస్ట్ ట్రైలర్ విడుదల

Kalki Movie Honest Trailer Out Now,Kalki Movie Trailer Gets Superb Response,Kalki Commercial Trailer Amasses Superb Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kalki Trailer,Kalki Movie Trailer,Kalki Telugu Movie Trailer,Kalki Movie Updates,Kalki Telugu Movie Latest News,#Kalki,#KalkiTrailer,Superb Response For Kalki Commercial Trailer
Kalki Movie Honest Trailer Out Now
శివాని, శివాత్మిక మూవీస్ సమర్పణలో హ్యాపీ మూవీస్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ కల్కి మూవీ జూన్ 28 వ తేదీ రిలీజ్ కానుంది. అ దా శర్మ కథానాయిక. నందిత శ్వేత, స్కార్లెట్ విల్సన్, అశుతోష్ రానా, నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. సూపర్ హిట్ మూవీ PSV గరుడ వేగ తరువాత హీరో రాజశేఖర్ నటించిన కల్కి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీసర్ గా రాజశేఖర్ నటించిన కల్కి మూవీ రిలీజ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత KK రాధామోహన్ సొంతం చేసుకుని సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేస్తున్నారు. టీజర్ తో కల్కి మూవీ కి హైప్ పెరిగింది. కల్కి మూవీ హానెస్ట్ ట్రైలర్ ఈ రోజు రిలీజయింది. ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు, యుద్ధం చేయాల్సింది రాముడే డైలాగ్ నాజర్ చెప్పగానే హీరో రాజశేఖర్ గొడ్డలితో ఎంట్రీ మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=LxveqQ4eipc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =