హీరో నితిన్ 29వ మూవీ టైటిల్

Nithiin New Movie Title Unveiled,Nithiin New Movie Gets A Title,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rangde Movie Updates,Rangde Telugu Movie Latest News,Nithiin Upcoming Movie Title Rangde,Hero Nithiin Next Film Title As Rangde,#Rangde
Nithiin New Movie Title Unveiled

హీరో నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నితిన్ హీరోగా కొత్త కొత్త ఐడియాలతో డిఫరెంట్ మూవీస్ రూపొందించే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ 28 మూవీ 23 వ తేదీ పూజాకార్యక్రమం జరుపుకుంది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వం లో రూపొందనున్న నితిన్ 29 మూవీ కి ఈ రోజు (24 వ తేదీ ) టైటిల్ అనౌన్స్ చేశారు. గిమ్మీ సమ్ లవ్ ట్యాగ్ లైన్ తో రూపొందనున్న రంగ్ దే మూవీ కి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ PC శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. రంగ్ దే మూవీ 2020 సంవత్సరం సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇలా వరుస సినిమాలతో హీరో నితిన్ బిజీగా మారారు. రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, కీర్తి సురేష్ వంటి హీరోయిన్స్ తో హీరో నితిన్ జత కట్టడం విశేషం.

[subscribe]

[youtube_video videoid=QIam1ccIb6c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =