అరుంధతి-2 మూవీ లో పాయల్ రాజ్ పుత్

2019 Latest Telugu Movie News, Payal Rajput In Arundhati 2 Movie, Payal Rajput To Play Lead In Arundhati 2, Arundhati 2 movie news, Payal Rajput To act in Arundhati 2 movie, Payal Rajput latest movie news, Payal Rajput To Play An Interesting Role In Arundhati 2, Payal Rajput To Play Interesting Role, Payal Rajput next project details, Payal Rajput New Movie News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Arundhati 2 Movie updates, Payal Rajput role in Arundhati 2 Movie
Payal Rajput In Arundhati 2 Movie

బ్లాక్ బస్టర్ మూవీ RX 100 లో హీరోయిన్ గా నటించిన పాయల్ రాజ్ పుత్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు సినిమా కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న పాయల్ రాజ్ పుత్ చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందనున్న అరుంధతి -2 మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ శంఖుచక్ర ఫిల్మ్స్ బ్యానర్ పై కోటి తూముల నిర్మాణ సారథ్యం లో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నిర్మాణ సంస్థల భాగస్వామ్యం తో భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్ తో అరుంధతి -2మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ … అరుంధతి -2 మూవీ లో పాయల్ రాజ్ పుత్ తో పాటు పలువురు బాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు నటించనున్నారని, పాన్ ఇండియా చిత్రంగా అరుంధతి -2 మూవీ రూపొందనుందనీ, హాలీవుడ్ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో ప్రీ విజువలైజేషన్ గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నాయని , హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కత్తి సాము, గుర్రపు స్వారీ స్టంట్ మాస్టర్స్ వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్నారని, అరుంధతి -2 మూవీ కి సంబంధించిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=9XkTzUhg78c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + eighteen =