శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య

Shekar Kammula To Direct Naga Chaitanya,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Naga Chaitanya Next Film With Shekar Kammula,Direct Shekar Kammula and Naga Chaitanya To Team Up Next,Naga Chaitanya To Work With Direct Shekar Kammula,Naga Chaitanya Next project Details
Shekar Kammula To Direct Naga Chaitanya

ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక మూవీ రూపొందించనున్నారు. నాగచైతన్య 20 వ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుంది. డిసెంబర్ నెలలో రిలీజ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం నాగచైతన్య వెంకీ మామ మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డాలర్ డ్రీమ్స్ మూవీ తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన శేఖర్ కమ్ముల ఆ మూవీ కి ఫస్ట్ ఫిల్మ్ బెస్ట్ డైరెక్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. శేఖర్ కమ్ముల, నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. హీరో నాగ చైతన్య సినీ కెరీర్ ఉన్నతి కి ఈ మూవీ తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.

[subscribe]

[youtube_video videoid=QEF0IRVKWGM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × three =