నా సక్సెస్ ఫుల్ సినీ జర్నీ కి అభిమానులే కారణం

2019 Latest Telugu Movie News,Superstar Mahesh Babu About His Fans,Die Hard Fans of Mahesh Babu,Mahesh Babu Says Thanks to His Fans,Maheshbabu New Movie News,Maheshbabu Upcoming Films,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News
Superstar Mahesh Babu About His Fans

సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి సక్సెస్ ను మహేష్ బాబు తన ఫ్యామిలీ తో జర్మనీ లో ఎంజాయ్ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చారు. మహేష్ బాబు హీరోగా నటించే 26 వ మూవీ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొంటారు. సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ కానుంది. టాలీవుడ్ లో తన సక్సెస్ ఫుల్ జర్నీ గురించి మహేష్ బాబు ఫ్యాన్స్ తో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటరయి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు మాట్లాడుతూ … తన సినీ జర్నీ గురించి చెప్పాలంటే కొన్ని మాటలలో చెప్పడం కష్టమని, తనది సంతృప్తికరమైన సినీ జర్నీ అని, తన ఫాదర్ (హీరో కృష్ణ )ఫ్యాన్స్, తన ఫ్యాన్స్ తనను వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని, తన జర్నీ చిరస్మరణీయం గా ఉండటానికి సహకరిస్తున్నారని, ఒక మంచి సినిమా లో తాను నటించాలని అందరి కోరిక అని, ప్రేక్షకులను అలరించడమే తన కోరిక అన్నారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరోకి సపోర్ట్ గా ఉంటారు. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తారు. భరత్ అనే నేను తరువాత మహర్షి మూవీ తో మహేష్ బాబు లక్షలమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

[subscribe]

[youtube_video videoid=eTCgaFWwKQA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =