టాలీవుడ్ పై స్పెషల్ టార్గెట్

2019 Latest Telugu Movie News,Shraddha Kapoor Wants To Do More Telugu Movies, Shraddha Kapoor Intrested to Make More Telugu Film,Shraddha Kapoor planning to do Next Film in Telugu,Shraddha Kapoor Upcoming Movie Updates,Telugu Film Updates,Telugu Filmnagar,Tollywood Cinema News,Shraddha Kapoor Wants To Explore South Cinema,Shraddha Kapoor About Tollywood Films
Shraddha Kapoor Wants To Do More Telugu Movies

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్న శ్రద్ధా కపూర్, భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందున్న సాహో మూవీ ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. వరల్డ్ ఫేమస్ నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో మూవీ బిగ్ ప్రాజెక్ట్ అని శ్రద్ధాకపూర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సాహో మూవీ ద్వారా దేశవ్యాప్తం గా ఫేమస్ అవుతానని ఆమె ఊహించలేదు.

ఒక ఇంటర్వ్యూ లో శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ .. సాహో మూవీ టీజర్ రిలీజయిన తరువాతే ఆ మూవీ పై ఉన్న క్రేజ్ ను తెలుసుకున్నానని, టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ కు సంతోషించానని, సౌత్ ప్రేక్షకులనుండి ఆప్యాయత, అభిమానం అందుకున్నానని, రాబోయే రోజులలో మరిన్ని తెలుగు సినిమాలలో నటించాలనే కోరిక ను శ్రద్ధా వెలిబుచ్చారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here