మహర్షి 40 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Maharshi 40 Days WorldWide Collections

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా మహర్షి. గత నెల 9వ తేదీన రిలీజై న ఈసినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. మొదటి రోజు నుండి కూడా మంచి టాక్ తెచ్చుకున్న ఈసినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. ఈ గ్యాప్ లో పలు సినిమాలు రిలీజైనా.. అవి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ సినిమాకు కలెక్షన్ల విషయంలో ఎలాంటి సమస్యరాలేదు. దీంతో సక్సెస్ ఫుల్ గా మహర్షి 40 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ 40 రోజుల్లో మహర్షి వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* ఏపీ/తెలంగాణలో మహర్షి సాధించిన కలెక్షన్స్ – 85.15 కోట్లు

* కర్ణాటక, తెలంగాణ & రెస్టాఫ్ ఇండియా – 13.10 కోట్లు

* ఓవర్సీస్ – 11.06 కోట్లు

* 40 రోజుల్లో వరల్డ్ వైడ్ గా మహర్షి సినిమా రాబట్టిన షేర్ – 109.31 కోట్లు

* 40 రోజుల్లో వరల్డ్ వైడ్ గా మహర్షి సినిమా రాబట్టిన గ్రాస్ – 195 కోట్ల

                                                                               [subscribe]

[youtube_video videoid= B9_AnB9WRZw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =