అఖిల్4 రెగ్యుల‌ర్ షూటింగ్ అప్‌డేట్‌

2019 Latest Telugu Movie News, Akhil4 Movie Latest Update, Akhil Akkineni 4th film is Sports drama, Akhil Akkineni Upcoming film, akhil akkineni next film Details, Akhil Akkineni New Movie shooting Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
#Akhil4 Movie Latest Update

యువ క‌థానాయ‌కుడు అక్కినేని అఖిల్‌, కుటుంబ క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. కథానుసారం మేజర్ పార్ట్‌ను హైదరాబాద్‌లోనూ, కొంత భాగాన్ని విదేశాల్లోనూ తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్‌కు త‌ల్లిగా నిన్న‌టి త‌రం న‌టీమ‌ణి ఆమ‌ని న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్-2 పతాకంపై ‘బన్నీ’ వాస్‌, వాసు వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి మెలోడీ స్పెషలిస్ట్ గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాది చివ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని స‌మాచారం.

[subscribe]

[youtube_video videoid=Tmw3mEkzgbQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − nine =