నాన్నకు ప్రేమతో అంటున్న మన సెలబ్రిటీలు

Tollywood Celebrities Convey Fathers Day Wishes,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest TeluguMovie News,Tollywood Cinema News,Happy Fathers Day,Tollywood Celebs About His Fathers,Tollywood Celeb With Their Fathers Memories,Telugu Celebrities Best Wishes to Their Fathers
Tollywood Celebrities Convey Fathers Day Wishes

మాతృదేవోభవ…పితృదేవోభవ…ఆచార్యదేవోభవ…అతిథిదేవోభవ…. తల్లి గర్బం నుండి పుట్టిన బిడ్డ..ఎవ్వరూ చెప్పకుండానే తల్లిని గుర్తిస్తుంది. ఆ బిడ్డకు తండ్రిని పరిచయం చేస్తుంది తల్లి. తల్లి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంటే జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు తండ్రి.వాళ్ల సుఖం కోసం రక్తం చిందిస్తాడు. ఒకప్పుడు తల్లితో ఎక్కువగా స్నేహంగా ఉండేవారు. కాలంతోపాటు పిల్లలు, పెద్దల మనస్తత్వాలు కూడా మారాయి. నాన్నను ఎక్కువ మంది బెస్ట్‌ ఫ్రెండ్‌లా చూస్తున్నారు. తల్లిలాగే తండ్రితోనూ చనువు పెంచుకుంటున్నారు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసే నాన్న.. వాళ్లు ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు. పిల్లలు ఏదైనా సాధిస్తే చిన్న పిల్లాడిలా సంబరపడిపోతాడు. అలాంటి నాన్నను గౌరవించుకోవాలనే భావనతో వచ్చిందే ‘ఫాదర్స్ డే’. ఏటా జూన్ మూడో ఆదివారం రోజున ఫాదర్స్ డేను నిర్వహించుకుంటున్న సందర్బంలో మన సెలబ్రిటీలు.. వారు వారి నాన్నతో పంచుకున్న మధుర క్షణాలను ఒకసారి చూద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టడం కాస్త కష్టమే. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోలందరికీ మంచి స్టెప్పులను కంపోజ్ చేస్తూ… సూపర్ హిట్ పాటలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. తన తల్లిదండ్రులతో చిన్నప్పుడు తీసుకున్న ఫొటో.

ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టడం కూడా కాస్త కష్టమే. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లలో ఒకడైనథమన్ చిన్న నాటి ఫొటో.

[subscribe]

[youtube_video videoid=-LcErXULk04]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =