గెస్ ప్రభాస్ రోల్ – అండర్ కవర్ పోలీసా?దొంగా?

2019 Latest Telugu Movie News, Guess the Prabhas Role in Saaho, is Prabhas Playing a Cop Role in Saaho?, Prabhas Character in Saaho Movie, Prabhas Role in Saaho, Saaho Movie Latest Updates, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, What Is Rebel Star Prabhas Role In Saaho?
What Is Rebel Star Prabhas Role In Saaho?

ఈరోజు మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సాహో హడావుడే నెలకొంది. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ టీజర్ కోసం ఎదురుచూశారు. దీంతో గత మూడురోజుల నుండి టాప్ ట్రెండింగ్ లో ఇదే న్యూస్ ఉంది. ఇక ఈ రోజు టీజర్ రిలీజ్ అయింది. ఇక టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ ఎంటో సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. జాతీయ స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాకు అదే స్థాయిలో టీజర్‌ను కట్ చేశారు. ప్రభాస్‌ స్టైలిష్‌ లుక్‌తో పాటు భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లు టీజర్‌లో కనువిందు చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టీజర్‌లో ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ.. ప్రభాస్‌ హీరోయిజాన్ని.. ప్రభాస్ చేసిన స్టంట్స్ ను అద్భుతంగా ఎలివేట్ చేశారు. కార్‌, బైక్‌ చేజ్‌లతో సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చూపించారు. బాహుబలితో అం‍తర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ రేంజ్‌ ఈ సినిమాతో మరో రేంజ్ కు వెళ్తుందేమో అనేలా ఉంది. టీజర్‌లో ప్రభాస్‌ను హాలీవుడ్ హీరో స్థాయిలో స్టైలిష్ లుక్‌లో ప్రజెంట్ చేశారు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఓ దొంగలా కనిపిస్తాడని.. శ్రద్దా కపూర్ పోలీస్ అని వార్తలు వచ్చాయి గతంలో. కానీ టీజర్లో చూస్తే మాత్రం ఇద్దరూ కలిసే కొన్ని సన్నివేశాల్లో పోరాడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రభాస్ రోల్ ఏంటో టీజర్ లో ఎక్కడా రివీల్ కాలేదు. మరి ప్రభాస్ ఈ సినిమాలో ఏ రోల్ ప్లే చేస్తున్నాడో గెస్ చేయండి. ఈ కింద ఇచ్చిన రెండు ఆప్షన్ లలో ప్రభాస్ ది ఏ రోల్ అనుకుంటున్నారో ఓటు వేసి గెస్ చేయండి..

సాహో మూవీ ప్రభాస్ రోల్?

[subscribe]

[youtube_video videoid=rDoFiOjoC2Y]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fourteen =