సాహో హిందీ వెర్షన్ కు ప్రభాస్ స్వంత వాయిస్

Prabhas Lends His Voice For Saaho Hindi Version,2019 Latest Telugu Movie News, Prabhas Next Leap Straight Hindi Film?,Prabhas Own Voice For Saaho Hindi Movie, Prabhas Saaho – The Million Dollar Question, Prabhas Saaho Movie Dubbing in Hindi, Prabhas Saaho Movie Latest Updates, Prabhas Saaho: A Treat To His North Fans, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Prabhas Lends His Voice For Saaho Hindi Version

బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీతో ప్రపంచ ప్రఖ్యాతిపొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో 300 కోట్ల బడ్జెట్ తో, భారీ తారాగణం తో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగష్టు 15 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో ప్రభాస్ కు క్రేజ్ అధికంగా ఉంది. ప్రభాస్ కు బాలీవుడ్ మూవీస్ లో ఆఫర్స్ వచ్చినా నటించలేదు. హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో రూపొందిన సాహో మూవీ తో ప్రభాస్ బాలీవుడ్ కు పరిచయ మవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిందీ భాష నేర్చుకొనడానికి చాలా హార్డ్ వర్క్ చేశానని, ఒక టీచర్ ద్వారా నెలరోజులపాటు హిందీ డైలాగ్స్ ప్రాక్టీస్ చేశానని, పెర్ ఫెక్ట్ గా డైలాగ్స్ పలకడం నేర్చుకున్నానని, సాహో మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ లో కష్టమనిపించినా, రెండవ షెడ్యూల్ నుండి హిందీ మాట్లాడడం ఈజీగా మారిందని ప్రభాస్ తెలిపారు. సాహో మూవీ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నందున తన ఒరిజినల్ వాయిస్ ఉంటేనే ఇంపాక్ట్ ఉంటుందనే హిందీ లో తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నట్టు ప్రభాస్ తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=HiwFJ97qUx4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =