యాక్సిడెంట్ కు గురైన మెగా హీరో

2019 Latest Telugu Movie News ,Varun Tej Konidela Meets With Car Accident, Harish Shankar and Varun Tej's film 'Valmiki, Valmiki Movie latest updates, Varun Tej Meets With Accident Unhurt, Telugu Film Updates, Tollywood Cinema News,telugu filimnagar, Upcoming Movies in Tollywood
Mega Hero Varun Tej Met With A Minor Accident

మెగా ప్రీన్స్ వరుణ్ తేజ్ వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొదటి సారిగా వరుణ్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కు వెళుతున్న నేపథ్యంలో వరుణ్ తేజ్ కారు యాక్సిడెంట్ కు గురైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్మీకి షూటింగ్ లో భాగంగా వరుణ్ తేజ్ షూటింగ్‌ కొరకు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరుణ్ ప్రయాణిస్తున్న ఆడి కార్ ఎదురుగా వస్తున్న ఇండికా కార్ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని వరుణ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘ నా కారు ప్రమాదానికి గురైంది.. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, అందరం క్షేమంగానే ఉన్నాం . నాపై చూపించిన మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని వరణ్‌ ట్విట్‌ చేశారు.

 

[subscribe]

[youtube_video videoid=Qb4RYyHUiFk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seven =