శ్రీదేవి బయోపిక్ మూవీ లో నటించాలని ఉంది -తమన్నా

Tamanna Wants To Act In Sridevi Biopic,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Tamanna About Her Dream Projects,Actress Tamanna Next Film News,Tamanna Two unfulfilled Dream Projects in Hindi,Tamanna New Movie Updates,Tamannaah Has Unfulfilled Dreams In Cinema
Tamanna Wants To Act In Sridevi Biopic

తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలలో నటిస్తూ తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. విపరీత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తమన్నా దివంగత లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి కి పెద్ద అభిమాని. శ్రీదేవి బయోపిక్ మూవీ లో శ్రీదేవిగా నటించాలనే కోరిక ను తమన్నా వెల్లడించారు.

శ్రీదేవి బయోపిక్ మూవీ, డాన్స్ బేస్డ్ మూవీ హిందీలో నటించాలని ఉందని తమన్నా తెలిపారు. శ్రీదేవి బయోపిక్ మూవీ లో శ్రీదేవి క్యారెక్టర్ లో నటించాలని ఎల్లప్పుడూ ఆలోచిస్తానని చెప్పారు. తమన్నా బధిర యువతిగా నటించిన ఖామోషి హిందీ మూవీ, బ్లాక్ బస్టర్ క్వీన్ హిందీ మూవీ తెలుగు రీమేక్ దటీజ్ మహాలక్ష్మీ మూవీస్ రిలీజ్ కు సిద్ధం గా ఉన్నాయి. తమన్నా నటిస్తున్న తెలుగు మూవీ భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సైరా నరసింహారెడ్డి, తమిళం లో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here