మ‌రోసారి హారర్ మూవీలో స‌మంత‌?

Samantha To Act In Another Horror Movie?, Samantha Next Horror Movie, Samantha Movie Updates, Actress Samantha Upcoming Horror Film, Samantha Akkineni New Movie Details,Samantha Latest Horror Movie,Telugu Filmnagar, Tollywood Cinema News,2019 Latest Telugu Movie News

ఆ మ‌ధ్య `రాజుగారి గ‌ది 2` అనే హార‌ర్ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషించిన టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌… ఇప్పుడు మ‌రో హార‌ర్ మూవీలో న‌టించ‌బోతోంద‌ట‌. అయితే, ఈ సారి టాలీవుడ్‌లో కాదు, కోలీవుడ్‌లో ఈ త‌ర‌హా చిత్రం చేయ‌నుంద‌ట సామ్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… నయనతారతో ‘డోరా’(2017) అనే హారర్ మూవీని తెరకెక్కించిన‌ దర్శకుడు దాస్ రామస్వామి… ఇప్పుడు సామ్ కోసం మరో హారర్ స్టోరీని రెడీ చేసాడట. హారర్ నేపథ్యంతో పాటు ఫీమేల్ సెంట్రిక్ మూవీ కూడా కావడంతో సామ్ ఈ ప్రాజెక్ట్‌కి వెంట‌నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ టాక్. కాగా… ఈ తమిళ చిత్రంపై త్వరలోనే ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే… సామ్ నటించిన ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్‌ ‘ఓ బేబీ’ జూలై 5న విడుదల కానుంది. కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్ వెర్ష‌న్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది.

[subscribe]

[youtube_video videoid=eU2vwUoPOAQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + five =