రిలీజయిన హల్ చల్ మూవీ లిరికల్ సాంగ్

Hulchul Movie First Song Oh Cheliya Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Hulchul Movie Updates,Hulchul Telugu Movie Latest News,Hulchul Movie Songs,Hulchul Telugu Movie Songs
Hulchul Movie First Song Oh Cheliya Out Now

శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శ్రీపతి కర్రి దర్శకత్వం లో రుద్రాక్ష్ ఉత్కమ్, ధన్య బాలకృష్ణ జంటగా కామెడీ థ్రిల్లర్ మూవీ హల్ చల్ రూపొందింది. కృష్ణుడు, మధునందన్, జెమిని సురేష్, షణ్ముఖ్, జోగి నాయుడు, రవి ప్రకాష్ , ప్రీతి నిగమ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో నటించారు. భరత్ మధుసూదనన్ సంగీతం అందించారు. బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ తోట రాజు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గణేష్ కొల్లూరి నిర్మాణ సారథ్యం లో రూపొందిన హల్ చల్ మూవీ టీజర్ ప్రేక్షకులనుఆకట్టుకుంది . హల్ చల్ మూవీ లోని ఓచెలియా లిరికల్ సాంగ్ ఈరోజు మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ అయింది. భరత్ మధుసూదనన్ స్వరకల్పనలో ఇమ్రాన్ శాస్త్రి రచించిన గీతాన్ని సింగర్ అనురాగ్ కులకర్ణి గానం చేశారు. ఓచెలియా సాంగ్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను అలరించింది.

[subscribe]
[youtube_video videoid=OmLDZMhd7zg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 17 =