వికారాబాద్ లో షూటింగ్

Ravi Teja Disco Raja Movie Shooting in Vikarabad,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Disco Raja Movie Next Shooting Schedule Details,Disco Raja Movie Shooting Locations,Ravi Teja New Movie Shooting in Vikarabad,Disco Raja Film Shoot in Vikarabad
Ravi Teja Disco Raja Movie Shooting in Vikarabad

SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ హీరో గా సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్ మూవీ డిస్కో రాజా రూపొందుతుంది. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న డిస్కోరాజా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. 3వ తేదీ రామోజీ ఫిల్మ్ సిటీ లో రవితేజ, వెన్నెల కిషోర్ లపై కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. 4, 5 తేదీలలో వికారాబాద్ లో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

తన అందం, పెర్ఫార్మెన్స్ తో యూత్ ను ఆకట్టుకున్న బ్లాక్ బస్టర్ మూవీ RX 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, ఫీల్ గుడ్ మూవీ నన్నుదోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ కథానాయికలు. మరో కథానాయిక కూడా ఉందని సమాచారం. థమన్ SS సంగీతం అందిస్తున్నారు. నిర్మాత రామ్ తాళ్ళూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న డిస్కో రాజా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. రవితేజ అభిమానులు డిస్కో రాజా మూవీ కై ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here