యూరప్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన మహేష్ బాబు ఫ్యామిలీ

Mahesh Babu Holidaying In Europe,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Enjoying the Europe Trip With His Family,Mahesh Babu Family Latest Holiday Trip,Maharshi Success Mahesh Babu Trip in Europe,Maharshi Family Celebrations in Europe,Maharshi Success Celebrations With Family
Mahesh Babu Holidaying In Europe

సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించ బడుతుంది. బాహుబలి మూవీ తరువాత బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెలబ్రేషన్ మూడ్ లో ఉన్న మహేష్ బాబు ఫ్యామిలీ తో యూరప్ వెళ్ళారు. మహర్షి మూవీ సక్సెస్ ను ఫ్యామిలీ తో సెలబ్రేట్ చేసుకుంటున్నానని, యూరప్ ట్రిప్ ను మెమొరబుల్ హాలిడే గా ఎంజాయ్ చేస్తున్నామని, గౌతమ్ కోరిక పై క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ లైవ్ లో చూడడానికి లండన్ వెళుతున్నామని మహేష్ బాబు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహర్షి మూవీ జర్నీ లో ప్రజలతో కనెక్ట్ అయ్యానని, దర్శకుడు వంశీ పైడిపల్లి మహర్షి వంటి మూవీ ని రూపొందించినందుకు గర్వపడుతున్నానని ,త్వరలో తమ కాంబినేషన్ లో ఒక మూవీ ఉండబోతుందని, ఒక మూవీ సక్సెస్ అయితే సంతోషపడతామని, మహర్షి మూవీ తో ప్రజలతో కనెక్ట్ కావడం గర్వ కారణం అని మహేష్ బాబు అన్నారు. యూరప్ లో ఫ్యామిలీ తో ఎంజాయ్ చేసిన మహేష్ బాబు తన తండ్రి హీరో కృష్ణ 75 వ బర్త్ డే కు హైదరాబాద్ తిరిగి వచ్చారు. తన కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు ఈ రోజు ప్రారంభం కావడం మహేష్ బాబు కు ఈ రోజు ఒక స్పెషల్ డే. మహేష్ బాబు తన ఫాదర్ హీరో కృష్ణ గురించి చెబుతూ .. తన ఫాదర్ కృష్ణ ఎప్పుడూ తన హీరో, తనకు ప్రేరణ అని , తాను నటించిన సినిమాలు అన్నీ చూస్తారని, తన పెర్ఫార్మెన్స్ చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతారని చెప్పారు.

[subscribe]

[youtube_video videoid=mjkTO8TXYGw]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =