ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ డేట్ ప్రకటన

ismart Shankar Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,ismart Shankar Movie Release Date Revealed,ismart Shankar Movie Gets a Release Date,ismart Shankar Movie Release Date Announced,ismart Shankar Movie Release Date Fixed,ismart Shankar Movie Latest Updates,ismart Shankar Movie Release Date Confirmed
ismart Shankar Movie Release Date Locked

సూపర్ హిట్ బద్రి మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయి పోకిరి, దేశముదురు వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన పూరి జగన్నాథ్ దర్శకత్వం లో , బ్లాక్ బస్టర్ మూవీ దేవదాసు తో హీరో గా తన డాన్స్, పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని రెడీ, కందిరీగ వంటి సూపర్ హిట్ మూవీస్ తో స్టార్ హీరో గా మారిన రామ్ పోతినేని హీరోగా డబుల్ దిమాక్ హైదరాబాదీ ట్యాగ్ లైన్ తో రూపొందిన రొమాంటిక్, యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ జూలై 12 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరి కనెక్ట్స్ ( పూరి జగన్నాథ్ &ఛార్మి ) నిర్మాణ సారథ్యం లో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ లో నభా నటేష్, నిథి అగర్వాల్ హీరోయిన్స్. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో పక్కా హైదరాబాదీ గా హీరో రామ్ నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. హీరో రామ్ బర్త్ డే సందర్భంగా మే 15 తేదీన రిలీజయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో రామ్ , దర్శకుడు పూరి జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

[youtube_video videoid=nrQgHxNKrcQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + sixteen =