శర్వానంద్ 27 వ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Sharwanand New Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,#Sharwa27,Sharwanand 27 First Look Poster,Sharwanand New Movie Latest Updates,First Look Poster of Sharwanand 27 Film
Sharwanand New Movie First Look Out Now

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు , శతమానం భవతి, మహానుభావుడు వంటి ఫీల్ గుడ్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్ హీరోగా, స్వామి రారా వంటి హిట్ మూవీ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 27 వ మూవీ రూపొందుతుంది. గ్యాంగ్ స్టర్ గా శర్వానంద్ నటిస్తున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల టైమ్ ప్రకటిస్తూ ప్రీ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. పిడివి ప్రసాద్ సమర్పణ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న శర్వానంద్ 27 వ ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు రిలీజయింది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంప్రెసివ్ గా ఉండి, సినిమాపై అంచనాలు పెంచింది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here