అన్న‌పూర్ణ స్టూడియోలో ప్ర‌భాస్ ఆటా పాటా

Prabhas Saaho Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Saaho Telugu Movie Latest Updates,Prabhas New Movie Saaho,Saaho Movie Shooting News,Prabhas Saaho Movie Next Schedule Details
Prabhas Saaho Movie Latest Update

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సాహో’. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్ట‌ర్ సుజిత్ తెర‌కెక్కిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ట్రైలింగ్వ‌ల్ మూవీకి సంబంధించి… చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. దీనికోసం కలర్ ఫుల్ రిచ్ పబ్ సెట్‌ను తీర్చిదిద్దనుంది చిత్ర బృందం. దాదాపు ఐదు రోజుల పాటు సాగే ఈ పాట చిత్రీకరణలో ప్రభాస్ చేసే డ్యాన్స్ సినిమాలో హైలైట్‌గా ఉంటుంద‌ట‌. మ‌రి స్పెష‌ల్ సాంగ్‌లో వెండితెర‌పై ప్ర‌భాస్ వేసే స్పెష‌ల్ స్టెప్పులు చూడాలంటే… ఆగస్టు 15 వరకు వేచి ఉండాల్సిందే.

[subscribe]

[youtube_video videoid=jP7HSdPuJdc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − sixteen =