NGK మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డేట్ ఫిక్స్

NGK Movie Pre Release Event Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,NGK – Suriya Movie To Have A Grand Pre Release Event,Chief Guest of NGK Pre Release Event,Suriya NGK Movie Pre Release Event Gets a Date,NGK Movie Latest Updates,NGK Movie Pre Release Event Date Announced,NGK Pre Release Event on May 28th,NGK Pre Release Event Date Revealed
NGK Movie Pre Release Event Date Locked

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీ రాఘవ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా NGK (నంద గోపాల కుమరన్) తమిళ భాష లో రూపొందింది. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ NGK (నంద గోపాల కృష్ణ ) మే 31 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ మూవీని నిర్మాత KKరాధామోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గజని, యముడు సిరీస్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో సూర్య 36 వ చిత్రం గా NGK రూపొందింది. NGK మూవీ ఫస్ట్ లుక్ టీజర్, ఆడియో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి. ప్రమోషన్స్ లో భాగం గా NGK మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్మే 28 వ తేదీ సాయంత్రం 6గంటలకు JRC కన్వెన్షన్, ఫిల్మ్ నగర్ లో జరుగనుంది. NGK మూవీ తో హీరో సూర్య తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

[youtube_video videoid=G6h4Yh3q0bI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =