అఖిల్ కొత్త చిత్రం ప్రారంభం

Akhil 4th Film Launched,Akhil Akkineni New Movie Launched,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Akhil Akkineni New Film Updates,Akhil Akkineni Upcoming Movies News,Akhil Next Project Details,#Akhil4,AKhil Next With Bommarillu Bhaskar
Akhil Akkineni New Movie Launched

కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చైల్డ్ యాక్టర్ గా నటించిన సిసింద్రీ మూవీ కి బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. VV వినాయక్ దర్శకత్వం లో అఖిల్ మూవీ ద్వారా హీరో గా టాలీవుడ్ కు పరిచమయ్యారు. అఖిల్ నటించిన అఖిల్, హలో, Mr మజ్ను మూవీస్ పరాజయంపాలయ్యాయి. సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నటించే అవకాశం కలిగింది .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భలే భలే మొగాడివోయ్, గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అఖిల్ అక్కినేని హీరోగా, బొమ్మరిల్లు, పరుగు వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే మూవీ ఈ రోజు ప్రారంభం అయింది. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాణ సారథ్యం లో రూపొందే ఈ మూవీ కి గోపిసుందర్ సంగీత దర్శకుడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో గీతా ఆర్ట్స్ 2 నిర్మించే 5వ మూవీ హీరో అఖిల్ సినీకెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావాలని కోరుకుందాం.

[subscribe]

[youtube_video videoid=aAcKXkaG2BY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =