తెలుగు దేశం పార్టీ పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్

RGV Funny Comments On TDP,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Ram Gopal Varma About TDP,Ram Gopal Varma Latest Tweet on TDP,RGV Takes A Dig At TDP,Ram Gopal Varma Latest Updates,Ram Gopal Varma Takes A Dig At TDP
RGV Funny Comments On TDP

వివాదాస్పద ట్వీట్స్ చేసే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు దేశం పార్టీ పై ట్వీట్ చేశారు. తెలుగు దేశం పార్టీ 1982 సంవత్సరం మార్చి నెల 29 వ తేదీ ఆరంభమయిందని , 2019 సంవత్సరం మే నెల 23 వ తేదీ అంతమయిందని , అంతమవడానికి కారణం అబద్ధాలు, వెన్నుపోటు, లంచగొండితనం , అసమర్ధత, నారా లోకేష్ , YS జగన్ అని ట్వీట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుమారు 300 సినిమాలలో నటించిన నందమూరి తారక రామారావు గ్రేటెస్ట్ ఇండియన్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ గా పేరుపొందారు. రాజకీయాలలో ప్రవేశించి 1982 సంవత్సరం మార్చి 29 వ తేదీ తెలుగు దేశం పార్టీ స్థాపించారు. తెలుగు వారి ఆత్మ గౌరవం స్లోగన్ తో ప్రజలను ఆకట్టుకున్నారు. 1983 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు ముఖ్య మంత్రి అయ్యారు. మూడు సార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన ఎన్టీఆర్ పేద ప్రజలకు అండగా అనేక పధకాలు అమలు పరిచి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు.

[subscribe]

[youtube_video videoid=x9Nosano2ng]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =