NGK మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల

NGK Movie Release Date Locked,2019 Latest Telugu Movie News, NGK Gets Clean U: To Have A Worldwide Release, NGK Movie Censor Report, NGK Movie Completes Censor Formalities, NGK Movie Release Date Fixed,NGK Movie Release Date Revealed, Suriya NGK Movie Release Date Announced, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
NGK Movie Release Date Locked

డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య హీరోగా తమిళం లో రూపొందిన NGK (నంద గోపాల కుమరన్ ) మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ NGK (నంద గోపాల కృష్ణ )మే 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కథా నాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

7/G బృందావన కాలనీ, ఆడవారిమాటలకు అర్థాలే వేరులే వంటి సూపర్ హిట్ మూవీస్ ద్వారా దర్శకుడు సెల్వ రాఘవన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. హీరో సూర్య నటించిన తమిళ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. హీరో సూర్య కు తెలుగు లో కూడా క్రేజ్ ఉంది. NGK మూవీ తెలుగు డబ్బింగ్ హక్కులను సత్య సాయి ఆర్ట్స్ KK రాధామోహన్ సొంతం చేసుకున్నారు.
NGK మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు NGK మూవీ కి U సర్టిఫికేట్ జారీ చేసింది.

[subscribe]

[youtube_video videoid=G6h4Yh3q0bI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − nine =