రాంగి తమిళ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

2019 Latest Telugu Movie News, First Look of Raangi Movie, Raangi Movie First Look, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Trisha Look From Raangi Movie, Trisha Raangi Movie First Look Out Now, Trisha Raangi Movie Latest Updates

తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న అందాల తార త్రిష నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ తమిళ మూవీ రాంగి రూపొందుతుంది. ప్రముఖ దర్శకుడు AR మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శరవణన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంగి తమిళ మూవీ రూపొందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాంగి మూవీ పూజ స్టిల్ ను త్రిష ట్విట్టర్ లో షేర్ చేయగా, క్లాప్ బోర్డ్ ద్వారా మూవీ టైటిల్ రాంగి అని రివీల్ అయింది. త్రిష హీరోయిన్ గా నటించిన 96 మూవీ ఘనవిజయం సాధించింది. త్రిష కు సినీ ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన బద్లాహిందీ మూవీ తమిళ్ రీమేక్ కు త్రిషను సంప్రదించారని, ఆ మూవీ స్క్రీనింగ్ చెన్నై లో ఏర్పాటు చేశారని సమాచారం. రాంగి మూవీ ఫస్ట్ లుక్ ను ఈరోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

[subscribe]

[youtube_video videoid=nzP__tJDrkc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 5 =