ఓ బేబీ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Samantha Oh Baby Movie First Look Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Oh Baby Movie First Look Poster,First Look of Oh Baby Movie,Samantha First Look From Oh Baby Movie,#OhBabyFirstLook,Samantha Oh Baby Movie Latest Updates
Samantha Oh Baby Movie First Look Out Now

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్ బ్యానర్స్ పై నందినీ రెడ్డి దర్శకత్వం లో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో ఓ బేబీ మూవీ రూపొందింది. ఫాంటసీ, కామెడీ డ్రామా ఓ బేబీ మూవీ లో నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించారు. సౌత్ కొరియన్ మూవీ మిస్ గ్రానీ ప్రేరణతో రూపొందిన ఈ మూవీ కి మిక్కీ J మేయర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మే 21వ తేదీ ఓ బేబీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను సమంత ఇన్ స్టా గ్రామ్ ద్వారా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో సమంత ఫ్రెష్ లుక్ తో అందంగా ఉండి, ప్రేక్షకులను ఇంప్రెస్ చేశారు. సినీరంగం లో 55 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్ కు శుభాకాంక్షలు, వారి సంస్థ నిర్మించిన ఓ బేబీ మూవీ లో నటించినందుకు సంతోషం, ఓ బేబీ మూవీ ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదని సమంత ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=scgFw07IgFU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − one =