తమన్నా రెండు హారర్ మూవీస్ ఒకే రోజు రిలీజ్

Two Horror Movies of Tamannaah To Release On Same Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Tamannaah Upcoming Horror Films To Release on Same Day,Tamannaah New Horror Movies Release Dates,Abhinetri 2 and Khamoshi Movie To Release On May 31st
Two Horror Movies of Tamannaah To Release On Same Day

మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన అభినేత్రి 2, హిందీ మూవీ ఖామోషి హారర్ చిత్రాలు రెండూ మే 31 వతేది రిలీజ్ కానున్నాయి. ఈ రెండు మూవీస్ లోనూ ప్రభుదేవా హీరోగా నటించడం విశేషం. ఒక హీరోయిన్ ఒక హీరో తో కలసి రెండు భాషలలో నటించిన రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కావడం అరుదుగా జరుగుతుంది. ఇటువంటి అరుదైన సంఘటన తమన్నా, ప్రభుదేవా విషయం లో జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

A.L విజయ్ దర్శకత్వం లో ప్రభుదేవా, తమన్నా జంటగా తమిళంలో హారర్ మూవీ దేవి సీక్వెల్ దేవి 2(అభినేత్రి 2) రూపొందింది. చక్రి తోలేటి దర్శకత్వం లో ప్రభుదేవా,తమన్నా జంటగా హిందీలో హారర్ మూవీ ఖామోషి రూపొందింది. ఈ రెండు హారర్ సినిమాలు ఒకే రోజు విడుదలై ప్రేక్షకులను అలరించనున్నాయి.

[subscribe]

[youtube_video videoid=RlAavpy0zMQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + seventeen =