ఒకే రోజున రానున్న‌ న‌య‌న్‌, తాప్సీ

Taapsee And Nayanthara Movies To Release on Same Day,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Taapsee And Nayanthara Lady Oriented Films Releasing on Same Day,Taapsee And Nayanthara to Clash at Box Office,Game Over Movie and Nayanthara New Movie To Release on June 14th
Taapsee And Nayanthara Movies To Release on Same Day

నయనతార… హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న ఈ జ‌న‌రేష‌న్ స్టార్ హీరోయిన్‌. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న న‌య‌న్‌… ఇప్పటికే ‘మాయ’, ‘డోరా’, ‘అరమ్’, ‘కొలమావు కోకిల’, ‘ఐరా’ వంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో నటించి త‌మిళ‌నాట‌ త‌న స‌త్తా చాటింది. ఈ చిత్రాల‌న్నీ కూడా తెలుగులోనూ డ‌బ్బింగ్ అయ్యాయి. కాగా… త్వరలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది న‌య‌న్‌. ఆ చిత్రమే ‘కొలైయుదిర్ కాలమ్’. ‘ఈనాడు’ ఫేమ్‌ చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ మూవీ… తమిళ, తెలుగు భాషల్లో జూన్ 14న విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… అదే జూన్ 14న‌ మరో టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ నటించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ ‘గేమ్ ఓవర్’ కూడా రిలీజ్ కానుంది. అశ్విన్ శ‌రవణ‌న్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఒకే రోజున వ‌స్తున్న ఈ చిత్రాలు… బాక్సాఫీస్ వ‌ద్ద మంచి ఫ‌లితాన్ని అందుకోవాల‌ని ఆశిద్దాం.

[subscribe]

[youtube_video videoid=BMOn7RkkI58]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =