హీరో శ్రీహరి తనయుడు హీరోగా పరిచయం

Srihari Son To Enter Into Movies Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Srihari and Disco Santh Son Next in Movies as Hero,Srihari Son To Make a Debut Film,Actor Srihari Son Meghamsh to Debut as Hero,Srihari Son Meghamsh Becomes as Hero in Movies Soon
Srihari Son To Enter Into Movies Soon

రౌడీ గా, కామెడీ విలన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్రల విలక్షణ నటుడు శ్రీహరి హీరో గా ఎదిగారు. శ్రీ హరి నటించిన అనేక చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరిహీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. హీరో శ్రీహరి, నటి , డాన్సర్ డిస్కో శాంతి ని వివాహం చేసుకున్నవిషయం తెలిసిందే. వారికి ఇద్దరు కుమారులు మేఘాంశ్ శ్రీహరి ,శశాంక్ శ్రీహరి. సినిమాలతో బిజీగా ఉన్న శ్రీహరి మృతి చెందడంతో డిస్కో శాంతి తమ కుమారులను పెంచి పెద్ద చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తీక్ – అర్జున్ నూతన దర్శకుల ద్వయం దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి హీరోగా రాజ్ దూత్ మూవీ రూపొందనుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న రాజ్ దూత్ మూవీ లో బైక్ కు ప్రాధాన్యం ఉందని సమాచారం. రాజ్ దూత్ మూవీ తో మేఘాంశ్ హీరో గా టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని కోరుకుందాం.

[subscribe]

[youtube_video videoid=ErhlURRqJ_4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =