కబీర్ సింగ్ కాపీ పేస్ట్ మూవీ కాదు -ప్రభాస్

Prabhas About Kabir Singh Movie,Kabir Singh – Prabhas Lauds Shahid Kapoor Effort,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News 2019 Latest Telugu Movie News,Prabhas Heaps Praises Kabir Singh Trailer,Prabhas About Shahid Kapoor Look in Kabir Singh,Shahid Kapoor About Prabhas,Prabhas Appreciates Kabir Singh Movie
Prabhas About Kabir Singh Movie

సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ సెన్సేషనల్ హిట్ అయిన విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి మూవీ హిందీ, తమిళ భాషలలో రీమేక్ అయింది. సినీ 1 స్టూడియోస్ బ్యానర్ పై షాహిద్ కపూర్ హీరోగా సందీప్ వంగ దర్శకత్వంలో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ రూపొందింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన కబీర్ సింగ్ మూవీ జూన్ 21వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మే 13వ తేదీ కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాహుబలి , బాహుబలి 2 మూవీస్ ద్వారా బాలీవుడ్ లో యెనలేని క్రేజ్ పొందిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ చూసి ప్రశంసించారు. కబీర్ సింగ్ మూవీ ట్రైలర్ చూ సిన ప్రభాస్ తనతో 7 నిముషాల పాటు మాట్లాడారని, మూవీ ట్రైలర్ ఇష్టపడ్డారని, ఒరిజినల్ మూవీ అర్జునరెడ్డి కి కాపీ పేస్ట్ కాదని చెప్పిన ప్రభాస్ మాటలు తమకు కబీర్ సింగ్ మూవీ విజయం పై కాన్ఫిడెన్స్ పెరిగిందని హీరో షాహిద్ కపూర్ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

[subscribe]

[youtube_video videoid=llV-auefhRs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + seven =