సత్య సాయి ఆర్ట్స్ ద్వారా NGK తెలుగు మూవీ

Satya Sai Arts Acquired NGK Movie Rights,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Suriya NGK Movie Latest Updates,NGK Movie Rights,Suriya NGK Movie Gets Telugu Satellite Rights,NGK Movie Latest News,Suriya NGK Telugu Rights Sealed,NGK – Telugu Rights Acquired Sold
Satya Sai Arts Acquired NGK Movie Rights

7/G బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు సెల్వరాఘవన్, గజని, సింగం సిరీస్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న సూర్య హీరోగా రూపొందించిన తమిళ మూవీ NGK మే నెల 31వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కధానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై రూపొందిన NGK తమిళ మూవీతెలుగు రైట్స్ ను KK రాధామోహన్ సొంతం చేసుకున్నారు. NGK (నంద గోపాల కృష్ణ ) తెలుగు మూవీ సత్య సాయి ఆర్ట్స్ ద్వారాతెలుగు రాష్ట్రాలలో రిలీజ్ కానుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ NGK మూవీ ఆడియో, ట్రైలర్ ఎప్రిల్ 9వ తేదీ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

[youtube_video videoid=RfTNwFP6GeA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =