లక్ష్మీ బాంబ్ హిందీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

Lakshmi Bomb Hindi Movie First Look Out Now,Kanchana Remake Laxmmi Bomb First Look Out,Telugu Filmnagar,Telugu Film Updates,2019 Latest Telugu Movie News,Tollywood Cinema News,Laxmmi Bomb-Akshay Kumar First Look Out,Kanchana Remake First Look,Laxmmi Bomb First Look,Akshay Kumar First Look From Laxmmi Bomb,Kanchana Bollywood Remake Latest Updates
Lakshmi Bomb Hindi Movie First Look Out Now

రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ కాంచన మూవీ తెలుగు,తమిళ భాషలలో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు కాంచన మూవీ హిందీలో రీమేక్ అవుతుంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, తుషార్ ఎంటర్ టైన్ మెంట్ హౌస్, షబానా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై లారెన్స్ దర్శకత్వం లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మీ బాంబ్ టైటిల్ తో రూపొందుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా , తమిళ హీరో మాధవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్ష్మీ బాంబ్ మూవీ తో రాఘవ లారెన్స్ డైరెక్టర్ గా బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. లక్ష్మీ బాంబ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు {18వ తేదీ )సోషల్ మీడియా ద్వారా అక్షయ్ కుమార్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో అక్షయ్ కుమార్ కళ్ళకు కాటుక దిద్దుకుంటున్నట్టుగా ఉంది. లక్ష్మీ బాంబ్ మూవీ లోని ఒక బాంబ్ ను రిలీజ్ చేస్తున్నాం అని క్యాప్షన్ పెట్టారు. కాంచన మూవీ హిందీ భాషలో కూడా ఘనవిజయం సాధించాలని కోరుకుందాం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + twenty =