హిప్పీ మూవీ రెండవ లిరికల్ సాంగ్ విడుదల

Hippi Movie Second Single Out Now,2019 Latest Telugu Movie News, Hey yela Lyrical Video Song From Hippi, Hey yela Song From Hippi Movie, Hippi Latest Song Out- Its A Jazzy Number,Hippi Movie Songs,Hippi Second Single,Hippi Second Video Song Out,telugu film updates,Telugu Filmnagar,Tollywood cinema News
Hippi Movie Second Single Out Now

భారీ బడ్జెట్ చిత్ర నిర్మాత కలైపులి S థాను నిర్మాణ సారథ్యం లో V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో కార్తికేయ నటించిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. దిగాంగన కథానాయిక కాగా, JD చక్రవర్తి ఒక కీలక పాత్ర లో నటించారు. హిప్పీ మూవీ కి నివాస్ K ప్రసన్న సంగీతంఅందించారు . హిప్పీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ మూవీ పై ఆసక్తిని కలిగించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిప్పీ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మ్యాంగో మ్యూజిక్ ఛానల్ రెండవ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. నివాస్ K ప్రసన్న స్వరకల్పన లో అనంత శ్రీరామ్, ర్యాప్ సింగర్ బ్లేజ్ రచించిన “హే ఎలా “గీతాన్ని సత్య ప్రకాష్, బ్లేజ్ ఆలపించారు.హిప్పీ మూవీ మొదటిసాంగ్ తో పాటు రెండవ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

[subscribe]

[youtube_video videoid=UWp-oso8DMk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =