ఎవడు తక్కువ కాదు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Evadu Thakkuva Kaadu Movie Gets a Release Date,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Evadu Thakkuva Kaadu Release Date Locked,Evadu Thakkuva Kaadu Release Date Revealed,Evadu Thakkuva Kaadu Release Date Announced,Evadu Thakkuva Kaadu Release Date Fixed,Evadu Thakkuva Kaadu Release Date Confirmed,Evadu Thakkuva Kaadu Movie Latest Updates
Evadu Thakkuva Kaadu Movie Gets a Release Date

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రఘు జయ దర్శకత్వంలో విక్రమ్ లగడపాటి, ప్రియాంక జైన్ జంటగా ఏ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్ ట్యాగ్ లైన్ తో రూపొందిన ఎవడు తక్కువ కాదు మూవీ మే 24 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తమిళ హిట్ మూవీ గోలీ సోడా కు తెలుగు రీమేక్. లగడపాటి శ్రీధర్ నిర్మాణ సారథ్యం లో రూపొందిన ఎవడు తక్కువ కాదు మూవీ కి హరి గౌర సంగీతం అందించారు. హరిగౌర స్వరపరిచిన సాంగ్స్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పటాస్, రేసుగుర్రం, రుద్రమ దేవి, నాపేరు సూర్య మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన విక్రమ్ ఎవడు తక్కువ కాదు మూవీ ద్వారా హీరోగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉన్నాయి. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ .. ఎవడు తక్కువ కాదు మూవీ ఒక న్యూ ఏజ్ రివెంజ్ డ్రామా అని,యాక్షన్ తో పాటు, టీనేజ్ లవ్ స్టోరీ గా రూపొందిందని, విక్రమ్ సినీ కెరీర్ కు ఈ మూవీ శుభారంభం కానుందని అన్నారు.

[subscribe]
[youtube_video videoid=eRodyzzghjY]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − four =