నా కల నెరవేరింది – సింగర్ విష్ణుప్రియ రవి

Singer Vishnu Priya Ravi About Singing for Maharshi,Maharshi – Everest Anchuna Singer Vishnupriya Ravi Elated With Response,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Singer Vishnu priya Ravi About Everest Anchuna Song From Maharshi,Singer Vishnu priya Latest Song From Maharshi Movie,Singer Vishnu priya Got Good Response From Mharashi Movie Song,Play Back Singer Vishnu priya Ravi Latest News
Singer Vishnu Priya Ravi about Singing for Maharshi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి మూవీ లో తమిళ గాయని విష్ణుప్రియ రవి ” ఎవరెస్ట్ అంచున ” సాంగ్ గానం చేశారు. చెన్నై లో పుట్టి పెరిగిన విష్ణుప్రియ6సంవత్సరాలుగా తమిళం లో గాయని గా కొనసాగుతున్నారు. ధృవ మూవీ లో పరేషాను రా సాంగ్ తో టాలీవుడ్ కు సింగర్ గా ఎంటరయ్యారు. మహర్షి మూవీ, ఎవరెస్ట్ అంచున సాంగ్ ఘనవిజయం సాధించడంతో విష్ణుప్రియ రవి ఆనందం ఆమె మాటల్లోనే ..

మహేష్ బాబు మూవీ మహర్షి లో సాంగ్ పాడడం తో తన కల నెలవేరిందని, ఎవరెస్ట్ అంచున సాంగ్ కు ఫీడ్ బ్యాక్ బాగా వచ్చిందని , పార్టీలు , క్లబ్స్, రెస్టారెంట్స్ లలో ఎవరెస్ట్ అంచున సాంగ్ వినిపించడం, ప్రతీ ఒక్కరూ ఆ సాంగ్ ను మెచ్చుకొనడం తనకు సంతృప్తికరం గా ఉందని, టాలీవుడ్ లో అనేక ఆఫర్స్ వస్తున్నాయని, రీసెంట్ గా హిప్పీ మూవీ లో పాడానని, పార్టీ సాంగ్స్ పాడటం ఇష్టమని, 10 సంవత్సరాల పాటు ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నానని,ఇప్పుడు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటున్నానని, గొప్ప గాయనిగా ఎదగాలని తన కోరిక అనివిష్ణుప్రియ రవి తెలిపారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

[youtube_video videoid=SejV9ADR0Nw]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here