శ‌ర్వానంద్ – సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్ మూవీ అప్‌డేట్‌

Sharwanand and Sudheer Varma Movie Nearing Completion,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Sharwanand and Sudheer Varma New Movie Updates,Sharwanand and Sudheer Varma Movie Wrapping Soon,Sharwanand Next Project Details,Sharwanand and Sudheer Varma Movie Shooting News
Sharwanand and Sudheer Varma Movie Nearing Completion

యువ కథానాయకుడు శర్వానంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో లవర్ బాయ్‌గా, ఏజ్డ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా… ఇలా రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో క‌నిపించ‌నున్నాడు శర్వా. అత‌నికి జోడీగా కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న‌ ఈ సినిమా… ఒక పాట, కొంత ప్యాచ్ వర్క్ మినహా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తిచేసుకున్న‌ట్టు సమాచారం. త్వ‌ర‌లోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకోనున్న ఈ చిత్రానికి ‘దళపతి’, ‘రణరంగం’, ‘వ్యూహం’, పార్థు అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న‌ ఈ చిత్రాన్ని… జూలై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

[subscribe]
[youtube_video videoid=Q8O_RADN9U0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 15 =