`సీత‌`… ర‌న్ టైమ్ డిటైల్స్‌

Kajal Aggarwal Seetha Movie Runtime,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kajal Aggarwal New Movie Sita,Sita Movie Release Date,Sita Movie Runtime Details,Sita Telugu Movie Latest Updates
Kajal Aggarwal Seetha Movie Runtime

ఓ వైపు గ్లామ‌ర్ రోల్స్‌తో అల‌రిస్తూనే… మ‌రోవైపు పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న రోల్స్‌తో ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్. ఈ వ‌రుస‌లోనే… ఈ టాలీవుడ్ చంద‌మామ‌ మ‌రోసారి పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఆ చిత్ర‌మే… సీత‌. ఇందులో టైటిల్ రోల్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది కాజ‌ల్‌. అంతేకాదు… డ‌బ్బు కోసం ఏమైనా చేసే అమ్మాయిగా నెగటివ్ ట‌చ్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌టించింది కాజ‌ల్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం… తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తిచేసుకుంది. సెన్సార్ క‌మిటీ ఈ చిత్రానికి యు/ఎ స‌ర్టిఫికేట్ జారీ చేసింది. అలాగే… ఈ సినిమా 161 నిమిషాల 22 సెకండ్ల నిడివితో థియేట‌ర్ల‌లోకి రానుంది. అనూప్ రూబెన్స్ సంగీత‌మందించిన సీత‌… ఈ నెల 24న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]
[youtube_video videoid=h63rGsjy0lU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =