మహర్షి మూవీ పై ఉప రాష్ట్రపతి ప్రశంసలు

Vice President Venkaiah Naidu Appreciates Maharshi Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Vice President Venkaiah Naidu Praises Mahesh Babu,Venkaiah Naidu About Maharshi Movie,Maharshi – Vice President Of India Lauds The Theme,Venkaiah Naidu Heals Mahesh Babu Maharshi Movie
Vice President Venkaiah Naidu Appreciates Maharshi Movie

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ మే నెల 9వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయ ఢంకా మ్రోగిస్తోంది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు మహర్షి మూవీ ని ప్రశంసించారు. కుటుంబ సభ్యులతో మహర్షి మూవీ ని వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ మూవీ పై ప్రశంసలు కురిపించారు.

గ్రామీణ నేపథ్యం లో వ్యవసాయ పరిరక్షణ, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ను తెలియ జేసిన ప్రభోదాత్మక చిత్రం మహర్షి అని, ప్రతీ ఒక్కరూ చూడదగ్గ మంచి సినిమా అని, గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని , వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిందని, మహేష్ బాబు అద్భుతం గా నటించారని, మహర్షి మూవీ ని దర్శకుడు వంశీ పైడిపల్లి చక్కగా రూపొందించారని, నిర్మాతల తో పాటు చిత్ర బృందానికి అభినందనలు అంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్వీట్స్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here