వివాహ ఆహ్వానం

Kannada Star Puneeth Raj Kumar Invites Chiranjeevi And Ram Charan,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Puneeth Raj Kumar Invites Chiranjeevi And Ram Charan For His Nephew Wedding,Kannada Star Invites MegaStar Chiranjeevi And Ram Charan,MegaStar Chiranjeevi And Ram Charan Gets an Wedding Invitation From Puneeth Raj
Kannada Star Puneeth Raj Kumar Invites Chiranjeevi And Ram Charan

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ తన సోదరుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడి వివాహానికి మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ను ఆహ్వానించారు. నటుడు, నిర్మాత రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడు యువ రాజ్ కుమార్ వివాహం మే 26 వ తేదీ మైసూర్ లో జరుగనుంది. గ్రాండ్ రిసెప్షన్ బెంగుళూరు లోని ప్యాలస్ గ్రౌండ్స్ లో జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పునీత్ రాజ్ కుమార్ మెగా ఫ్యామిలీ తో సన్నిహితం గా ఉంటారని తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ తో పాటు యువ రాజ్ కుమార్ , అతని సోదరుడు కూడా హైదరాబాద్ వచ్చి చిరంజీవి , రామ్ చరణ్ లను కలసి వివాహానికిఆహ్వానించారు. మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి, రామ్ చరణ్ RRR మూవీ షూటింగ్ లలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే

[subscribe]
[youtube_video videoid=cYox9avsuTg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × five =