ఇస్మార్ట్ శంకర్ మూవీ టీజర్ విడుదల

Ismart Shankar Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ismart Shankar Teaser,Ismart Shankar Movie Latest Updates,#IsmartShankarTeaser,Ram New Movie Ismart Shankar Teaser,Ismart Shankar Movie Official Teaser
Ismart Shankar Movie Teaser Out Now

పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్ , ఛార్మీ ) నిర్మాణ సారథ్యం లో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో యాక్షన్ ఎంటర్ టైనర్ ఇస్మార్ట్ శంకర్ మూవీ డబుల్ దిమాక్ హైదరాబాదీ ట్యాగ్ లైన్ తో రూపొందుతుంది. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీ లో హీరో రామ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ టాకీ పార్ట్ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం గోవా లో రామ్, నభా నటేష్ ల పై సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. మూడు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ మూడు సాంగ్స్ చిత్రీకరణతో ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. జూన్ నెల చివరి వారం లో రిలీజ్ అయ్యే అవకాశం వుంది. హీరో రామ్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఇస్మార్ట్ శంకర్ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ ఇంప్రెసివ్ గా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఇస్మార్ట్ శంకర్ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]
[youtube_video videoid=M3bjgAiWpPA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =