మ్యాంగో మ్యూజిక్ ద్వారా హిప్పీ మూవీ లిరికల్ సాంగ్

Hippi Movie First Single Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hippi Movie Songs,Karthikeya New Movie Hippi Latest News,Hippi Movie First Lyrical Video Song,First Single From Hippi,Yevathive Lyrical Video Song From Hippi Movie,#Yevathive
Hippi Movie First Single Out Now

సక్సెస్ ఫుల్ హీరో కార్తికేయ, దిగాంగన జంటగా V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో రూపొందిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. నటుడు, నిర్మాత, దర్శకుడు JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించడం విశేషం. RX 100 వంటి బ్లాక్ బస్టర్ తరువాత కార్తికేయ నటించిన హిప్పీ మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు. హిప్పీ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి.

సంగీత దర్శకుడు నివాస్ K ప్రసన్న స్వరకల్పన లో గీత రచయిత అనంత్ శ్రీరామ్ రచించిన, గాయకుడు కార్తీక్ ఆలపించిన ఎవతివే లిరికల్ వీడియో సాంగ్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా ఈ రోజు రిలీజయింది. ఎవతివే లిరికల్ వీడియో సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని హిప్పీ మూవీ పై ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది. భారీ బడ్జెట్ చిత్రాల తమిళ నిర్మాత కలైపులి S థాను ఈ మూవీ ని నిర్మించారు. ఇప్పటికే పలు మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న హీరో కార్తికేయ హిప్పీ మూవీ సక్సెస్ తో మరింత బిజీగా మారుతారనడం లో సందేహం లేదు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here