100% తెలుగు మూవీ హిప్పీ

Director TN Krishna Clarifies About Hippi Movie, Hippi Movie News, Hippi Telugu Movie Updates, Latest Telugu Movies News, T N Krishna Clears The Air About Hippi, Telugu Film News 2019, Telugu Filmnagar, TN Krishna About Hippi Movie, Tollywood Cinema Updates
Director TN Krishna Clarifies About Hippi Movie

V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో కార్తికేయ నటించిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. నటుడు, దర్శకుడు JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు. క్రేజీ కథానాయకుడు కార్తికేయ నటించిన హిప్పీ మూవీ కి నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు. దిగాంగన సూర్యవన్షి కథానాయిక. హిప్పీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మే 9వ తేదీ రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మీడియామిత్రులు, ప్రేక్షకులు భావిస్తున్నట్టుగా హిప్పీ మూవీ ద్విభాషా చిత్రం కాదని, తెలుగు లోనే రూపొందించబడిందని చిత్ర దర్శకుడు TN కృష్ణ ట్విట్టర్ ద్వారా క్లారిఫై చేశారు. మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు హిప్పీ మూవీ గురించి ఒక విషయం క్లారిఫై చేస్తానని, హిప్పీ మూవీ ద్విభాషా చిత్రం కాదని, 100% తెలుగు మూవీ అని ట్వీట్ చేశారు. భారీ బడ్జెట్ చిత్రాల తమిళ నిర్మాత కలైపులి థాను హిప్పీ మూవీ ని నిర్మించడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =