సెన్సార్ పూర్తి చేసుకున్న ఏబీసీడీ

ABCD Movie Censor Report,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,ABCD Movie Updates,ABCD Telugu Movie Latest News,ABCD Movie Completed Censor Formalities,ABCD Movie Latest Updates,ABCD Movie Censor Verdict
ABCD Movie Censor Report

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా “ఎబిసిడి” (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. . అల్లు శిరీష్‌ తండ్రి పాత్రలో నాగబాబుగారు నటించగా… బాల నటుడు భరత్‌ ఈ చిత్రంలో శిరీష్‌ ఫ్రెండ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాడు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మధుర శ్రీధర్‌, బిగ్‌బెన్‌ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. మరి మలయాళంలో ఈ సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు శిరీష్ కు ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=ISSJx9e4em0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =