చిత్ర పరిశ్రమకు, ప్రేక్షకులకు థ్యాంక్స్ -అల్లరి నరేష్

Allari Naresh About Maharshi Movie, Allari Naresh Latest News, Allari Naresh pens an emotional note on his 17th year of his career, Allari Naresh Thanks Tollywood Audience, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Allari Naresh Thanks Tollywood Audience

వంశీ పైడిపల్లి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన మహర్షి మూవీ మే 9వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజయి సూపర్ హిట్ దిశగా సాగుతుంది. ఈ మూవీ లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటించారు. మహర్షి సినిమాలో క్యారెక్టర్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్న అల్లరి నరేష్ 2002 సంవత్సరం లో అల్లరి మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయి 55 సినిమాలు పూర్తిచేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లరి మూవీ లో రవి పేరు తో నటించిన నరేష్ , మహర్షి మూవీ లో కూడా రవి పేరుతో నటించడం విశేషం. తన 55 సినిమాల జర్నీ తన జీవితం లో ఎన్నో జ్ఞాపకాలను నింపిందని, తనను ఇంతగా మెరుగుపరచి చిత్ర పరిశ్రమకు హృదయపూర్వక ధన్యవాదాలు అని, 17 సంవత్సరాలుగా తనను ఆదరిస్తున్న చిత్ర నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్అభిమానులకు కృతజ్ఞతలు అని అల్లరి నరేష్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

https://www.facebook.com/791874554177881/posts/2456525537712766/

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 7 =